అర్థం : నాటకంలో కాని సినిమాలో కాని ముఖ్యపాత్ర
ఉదాహరణ :
ఈ కథ అంతంలో నాయకుడు వీర మరణం పోందినాడు.
పర్యాయపదాలు : నాయకుడు, ప్రధానపాత్రధారి
ఇతర భాషల్లోకి అనువాదం :
The principal character in a play or movie or novel or poem.
hero