అర్థం : మనుషుల జీవితంలో క్షోభ, ధుఃఖం లేకుంటే వచ్చేది
ఉదాహరణ :
యోగ శాంతి ప్రాప్తించుటకు ఒక సాధనం.
పర్యాయపదాలు : ఆనందం, శాంతి, సుఖం, సౌఖ్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
The absence of mental stress or anxiety.
ataraxis, heartsease, peace, peace of mind, peacefulness, repose, serenity