అర్థం : జరగబోవు కీడు తెలిసినప్పుడు మనస్సులో కలిగే భావన.
ఉదాహరణ :
అతడు పామును చూసి భయపడుతున్నాడు.
పర్యాయపదాలు : అడలు, ఉలుకు, కొంకుపాటు, గాబరా, గిలి, దద్దరిల్లు, బెదురు, భయం, భీతం, భీతి, సంకోచం
ఇతర భాషల్లోకి అనువాదం :
Fearful expectation or anticipation.
The student looked around the examination room with apprehension.