అర్థం : సువాసన వచ్చుట
ఉదాహరణ :
పూల సువాసన నలువైపుల వెదజల్లుతోంది
పర్యాయపదాలు : వసన అల్లుకొను, వాసన అలుముకొను, వాసన అల్లుకొను, వాసన వెదజల్లు, సుగంధం పాఱించు, సుగంధం ప్రసరించు, సువాసన కొట్టుట, సువాసన విస్తరించు, సువాసన వ్యాపించు
ఇతర భాషల్లోకి అనువాదం :
महक या गंध देना।
इत्र की सुगंध से सारा घर महक उठा।