అర్థం : కుంకుమ ఉంచే పాత్ర
ఉదాహరణ :
ముత్తైదువలు తమ వెంట కుంకుమ భరణి ఉంచుకుంటారు.
పర్యాయపదాలు : కుంకుమ భరణి
ఇతర భాషల్లోకి అనువాదం :
सिंदूर रखने का पात्र।
अधिकतर हिंदू सधवा स्त्रियाँ अपने पास सिंदूरा रखती हैं।అర్థం : వివాహ సమయంలో వరుడు కన్యకు సింధూరం పెట్టిచ్చేది
ఉదాహరణ :
హిందువులు వివాహంలో కుంకుమ భరిణకు విశేషమైన మహత్యం వుంది.
పర్యాయపదాలు : కుంకుమభరిణ
ఇతర భాషల్లోకి అనువాదం :
विवाह के समय वर का कन्या की माँग में सिंदूर भरने की क्रिया।
हिंदू विवाह में सिंदूरदान का विशेष महत्व है।