పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సానరాయి అనే పదం యొక్క అర్థం.

సానరాయి   నామవాచకం

అర్థం : పనిముట్లను పదునుచేసేందుకు నూరురాయి.

ఉదాహరణ : అతను సానరాయితో కొడవలికి పదునుపెడుతున్నాడు

పర్యాయపదాలు : పదునురాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

औज़ार की धार तेज़ करने का पत्थर का टुकड़ा।

वह पथरी से हँसिया में धार कर रहा है।
कुरंड पत्थर, पथरी, सिल्ली

A flat stone for sharpening edged tools or knives.

whetstone

అర్థం : కత్తులను, మొదలైన వాటిని సానపెట్టే రాయి

ఉదాహరణ : అతడు కత్తెరను సానరాయిపైన పదును పెడుతున్నాడు.

పర్యాయపదాలు : పదునురాయి, మంగలిరాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

हथियार तेज करने का एक प्रकार का सान का पत्थर।

वह खरसान पर हथियार तेज कर रहा है।
खरसान

A flat stone for sharpening edged tools or knives.

whetstone

అర్థం : కత్తిని పదును పెట్టడానికి ఉపయోగించే ఒక రాయి

ఉదాహరణ : మంగలివాడు కత్తిని పదును పెట్టడానికి ఎల్లప్పుడూ తన దగ్గర సాన రాయిని ఉంచుకుంటాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह पत्थर जिससे चाकू आदि पर सान चढ़ाते हैं।

हज्जाम उस्तरे में सान देने के लिए सदा अपने पास करंड रखते हैं।
करंड, कुरुल पत्थर