పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సానబెట్టు అనే పదం యొక్క అర్థం.

సానబెట్టు   క్రియ

అర్థం : కొన్ని ఆయుధాలను కీచురాయిపై రుద్ది పదును చేయుట

ఉదాహరణ : రైతు మచ్చుకత్తికి పదును పెడుతున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी हथियार आदि की धार को रगड़कर तेज करना।

किसान कुदाल की धार को पैना कर रहा है।
पैना करना, पैनाना

Make sharp or sharper.

Sharpen the knives.
sharpen