పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సాగనంపు అనే పదం యొక్క అర్థం.

సాగనంపు   క్రియ

అర్థం : ఒక ప్రదేశం నుండి ఇతర ప్రదేశానికి వెళ్ళునట్లు చేయు

ఉదాహరణ : అమ్మ విద్యార్థిగా ఉన్న తన బిడ్డకు ముంషీ గారితో డబ్బులు పంపించింది

పర్యాయపదాలు : అంపించు, ఏగించు, పంపించు, పోజేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को भेजने में प्रवृत्त करना।

माँ ने छात्रावास में रह रही बेटी के पास मुंशीजी से पैसे भिजवाये।
चलाना, पहुँचवाना, भिजवाना, भिजाना, भेजवाना

సాగనంపు   నామవాచకం

అర్థం : మరొకచోటికి ఏవేని వస్తువులు అంపించుట.

ఉదాహరణ : ఈ ఉత్తరంపైన పంపే వ్యక్తి యొక్క చిరునామా లేదు.

పర్యాయపదాలు : అంపు, చేరవేసేవాడు, పంపువాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो किसी के पास कोई चीज़ भेजे।

इस पत्र पर कहीं भी प्रेषक का नाम नहीं लिखा है।
प्रेषक, प्रेषण कर्ता, भेजने वाला, संप्रेषक

Someone who transmits a message.

Return to sender.
sender, transmitter