పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సాక్షి అనే పదం యొక్క అర్థం.

సాక్షి   నామవాచకం

అర్థం : నిజం నిరూపించే ప్రక్రియ

ఉదాహరణ : ఋజువు దొరకకపోవటం వలన అపరాధిగా అయ్యాను.

పర్యాయపదాలు : ఋజువు, ప్రమాణం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह कथन या तत्व जिससे कोई बात सिद्ध हो।

सबूत न मिलने के कारण अपराधी बरी हो गया।
इजहार, इज़हार, उपपत्ति, तसदीक, तसदीक़, तस्दीक, तस्दीक़, प्रमाण, शहादत, सबूत, साक्ष्य, सुबूत

Any factual evidence that helps to establish the truth of something.

If you have any proof for what you say, now is the time to produce it.
cogent evidence, proof

అర్థం : ఏదేని మాట లేక పనిలో సాక్ష్యము ఇచ్చే వ్యక్తి.

ఉదాహరణ : సాక్షి సంతకము పెట్టిన తరువాతనే బ్యాంకులో ఖాతా తెరువబడును.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो कोई बात, कार्य आदि को प्रमाणित करे।

प्रमाणकर्ता के प्रमाणित करने के बाद ही इस बैंक में आपका खाता खोला जायेगा।
अनुप्रमाणक, प्रमाण कर्ता, प्रमाणकर्ता, साक्ष्यांकक

(law) a person who attests to the genuineness of a document or signature by adding their own signature.

attestant, attestator, attestor, witness

అర్థం : ఏదైనా సంఘటన లేదా హత్యను తన కంటితో చూసిన వాడు

ఉదాహరణ : పోలీసులు ఈ హత్య యొక్క ప్రత్యక్ష సాక్షిని విచారణ చేస్తున్నారు

పర్యాయపదాలు : ప్రత్యక్ష సాక్షి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जिसने कोई घटना अपनी आँखों से देखी हो।

पुलिस इस हत्या के सिलसिले में प्रत्यक्षदर्शियों से पूछताछ कर रही है।
अनुभावी, गवाह, चश्मदीद, चश्मदीद गवाह, प्रत्यक्षदर्शी, साक्षी, साखि, साखी

Someone who sees an event and reports what happened.

informant, witness, witnesser

సాక్షి   విశేషణం

అర్థం : ఏదేని సంఘటన తమ కళ్ళతో చూసిన వ్యక్తి.

ఉదాహరణ : న్యాయవాది న్యాయస్థానంలో సాక్షులను దర్యాప్తు చేస్తున్నారు.

పర్యాయపదాలు : ప్రత్యక్షదర్శి, ప్రత్యక్షి, సాకరి, స్మారితుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसने कोई घटना अपनी आँखों से देखी हो।

अधिवक्ता न्यायालय में चश्मदीद गवाहों से काफ़ी पूछाताछ कर रहा था।
अनुभावी, चश्मदीद, प्रत्यक्षदर्शी, साक्षात्कारक