అర్థం : తప్పులను దిద్దుట.
ఉదాహరణ :
మాధ్యమిక పాఠశాలలో పుస్తకాలను దిద్దుబాటు చేస్తున్నారు.
పర్యాయపదాలు : దిద్దుబాటు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక దానిని చూచి మరొక్కటి అలాగే తయారుచేయుట.
ఉదాహరణ :
విజ్ఞానశాస్త్రవేతలు పక్షుల నమూనా లాగా విమానాలను తయారుచేసినారు.
పర్యాయపదాలు : ఆనవాలు, ఉపమ, చాయ, నమూనా, పోలిక, పోల్చు, మాదిరి
ఇతర భాషల్లోకి అనువాదం :
A model considered worthy of imitation.
The American constitution has provided a pattern for many republics.