అర్థం : ఖాలీ లేకుండా చేయడం
ఉదాహరణ :
కూలివాడు దారి పక్కన గుంటను నింపుతున్నాడు
పర్యాయపదాలు : అంతంచేయు, నింపు, పూర్తిచేయు, సంపూర్ణంచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
खाली जगह को पूर्ण करने के लिए उसमें कोई वस्तु आदि डालना।
मजदूर सड़क के किनारे का गड्ढा भर रहा है।అర్థం : సమాప్తమవడం
ఉదాహరణ :
ఈరోజు సచిన్ శతాబ్ధి పూర్తి చేశాడు.
పర్యాయపదాలు : అంతంచేయు, అంతమగు, అయిపోవు, ఐపోవు, కడతీరు, కడతేరు, చాలించు, పరిపుష్టిచేయు, పరిసమాప్తించు, పర్యవసానంచేయు, పూర్తిచేయు, ముగించు, ముగియు, సంపూర్ణంచేయు, సంపూర్తిచేయు, సమాప్తించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అంతం చేయడం
ఉదాహరణ :
ఈ సంస్థ నుండి అతన్ని సభ్యత్వాన్ని తొలగించారు.
పర్యాయపదాలు : పూర్తిచేయు, ముగించు
ఇతర భాషల్లోకి అనువాదం :
* निकल जाने देना।
इस संस्था से आपकी सदस्यता समाप्त हुई।అర్థం : అయిపోచేయడం
ఉదాహరణ :
నేడు సమాజం నుండి సత్యవాక్యము పూర్తిగా సమసిపోయింది.
పర్యాయపదాలు : పూర్తిచేయు, ముగింపుచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी प्रथा का अंत होना।
आज समाज से सतीप्रथा पूर्णतः समाप्त हो गई है।