అర్థం : ఒక దేశం గూర్చి తెలియచేయు చూచికలు.
ఉదాహరణ :
హరప్పా మరియు మొహంజదారో భారతదేశ ప్రాచీన నాగరికతకు ఉదాహరణలు.
పర్యాయపదాలు : నాగరికత, నాగరీకం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी जाति या राष्ट्र की वे सब बातें जो उसके सौजन्य तथा शिक्षित और उन्नत होने की सूचक होती हैं।
हड़प्पा और मोहनजोदड़ो भारत की प्राचीन सभ्यता के उत्कृष्ट उदाहरण हैं।అర్థం : మంచి నడవడిక కలిగి మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు
ఉదాహరణ :
రాము ఒక సభ్యత గల వ్యక్తి.
పర్యాయపదాలు : ప్రవర్తన, మర్యాద, సత్ర్పవర్తన, సశ్చీలత
ఇతర భాషల్లోకి అనువాదం :
अच्छे आचरण और शुद्ध आचार-विचारवाला।
प्रभु श्रीराम एक आचारी पुरूष थे।