అర్థం : దేవాలయంలో గర్భగృహానికి సమానమైన చోటు
ఉదాహరణ :
ఈ గుడిలో సభా మండపం చాలా చిన్నది.
ఇతర భాషల్లోకి అనువాదం :
A hall where many people can congregate.
assembly hallఅర్థం : గ్రామంలో అందరు సమావేశమయ్యే చోటు
ఉదాహరణ :
సభామండపంలో ఒకరితో ఒకరు విద్యావంతులు కూర్చున్నారు.
పర్యాయపదాలు : సభాభవనం, సభాసమితి
ఇతర భాషల్లోకి అనువాదం :
A hall where many people can congregate.
assembly hall