అర్థం : -ప్రాణం కలిగివుండే భావన.
ఉదాహరణ :
నటులు తమ అభినయంతో నాటకానికి జీవం పోశారు.
పర్యాయపదాలు : జీవం
ఇతర భాషల్లోకి అనువాదం :
Animation and energy in action or expression.
It was a heavy play and the actors tried in vain to give life to it.