అర్థం : ఒక్కసారిగా, ఒకేచోటు పనిచేసే మనుషుల సమూహము.
ఉదాహరణ :
రామ్ ఒక ప్రభుత్వేతర సంస్థలోని సభ్యుడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అధికారపూర్వకంగా ప్రజల శ్రేయస్సుకు ప్రభుత్వం ఏర్పరిచే పెద్దపెద్ద సేవారంగాలు.
ఉదాహరణ :
పిల్లలులేని దంపతులు తమ ఆస్తినంతా ఒక సంస్థ కు దానం చేసినారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
A consortium of independent organizations formed to limit competition by controlling the production and distribution of a product or service.
They set up the trust in the hope of gaining a monopoly.అర్థం : వ్యాపారులు లేక రైతుల యొక్క సమూహము లేక దళము ఒకటిగా కలిసి ఏదేని వ్యాపారము లేక పనిని చేసేది
ఉదాహరణ :
కంపెనీలో విరోదభావం రావటం వల్ల మొత్తం వ్యాపారం నాశనమయ్యింది.
పర్యాయపదాలు : కంపెని
ఇతర భాషల్లోకి అనువాదం :
An institution created to conduct business.
He only invests in large well-established companies.అర్థం : ఏదైన ఇద్దేశ్యముతో నిర్మించబడినది.
ఉదాహరణ :
హిందీ సంస్థ హిందీ అభివృధ్ధి కోసం కృషిచేస్తున్నది.
పర్యాయపదాలు : అకాడమి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక గుంపుగా చేరి ఏర్పాటు చేసుకునేది
ఉదాహరణ :
సి బీ ఐ ఒక విచారణ సంస్థ.
పర్యాయపదాలు : బ్యూరో
ఇతర భాషల్లోకి అనువాదం :
An administrative unit of government.
The Central Intelligence Agency.అర్థం : కొన్ని వేరుగానున్న శక్తులను కలిపి తయారుచేయు ఉద్దేశముతో ఏర్పడినది.
ఉదాహరణ :
ఈ నాడు సంస్థలు కాలుష్యానికి కారణమవుతున్నాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సాహిత్యము, విజ్ఞానము, కళా మొదలగునవి
ఉదాహరణ :
భారత విద్యాసంస్థ విద్య విషయంలో ప్రపంచ విఖ్యాతగాంచినది.
పర్యాయపదాలు : అధిష్టానము, కూటము, పరిషతు, సదస్సు, సభ
ఇతర భాషల్లోకి అనువాదం :
साहित्य, विज्ञान, कला आदि की उन्नति के लिये स्थापित समाज।
भारतीय प्रौद्योगिकी संस्थान शिक्षा के मामले में विश्व विख्यात हैं।An association organized to promote art or science or education.
institute