అర్థం : ధనస్సు యందు విళ్ళును వెనక్కిలాగేటటువంటిభావన
ఉదాహరణ :
అర్జునుడు నిరాయుధుడైన కర్ణున్ని సంహరించడానికి సంధించుటకై గాండీవం ఎక్కుపెట్టాడు
పర్యాయపదాలు : సంధించుటకై
ఇతర భాషల్లోకి అనువాదం :
डोरी से खींचा हुआ या जिसकी प्रत्यंचा चढ़ा हो (धनुष)।
अर्जुन ने निहत्थे कर्ण को मारने के लिए अधिज्य गांडीव पर निशाना साधा।