పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సందేహమైన అనే పదం యొక్క అర్థం.

సందేహమైన   విశేషణం

అర్థం : సందేహంతో కూడిన.

ఉదాహరణ : ఈ హత్యను చేసిన వ్యక్తి కిరణ్ అని సందేహించడమైనది

పర్యాయపదాలు : అనుమానమైన, సంచయించగలిగిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसपर संदेह हो।

इस हत्या का संदिग्ध व्यक्ति हरिनारायण है।
संदिग्ध, संदेहात्मक, संदेहास्पद, सन्दिग्ध, सन्देहास्पद

Open to doubt or suspicion.

The candidate's doubtful past.
He has a dubious record indeed.
What one found uncertain the other found dubious or downright false.
It was more than dubitable whether the friend was as influential as she thought.
doubtful, dubious, dubitable, in question

అర్థం : సందేహం ఉన్నటువంటిది

ఉదాహరణ : సందేహమైన పనులు చేయకుండా తప్పుకోవాలి


ఇతర భాషల్లోకి అనువాదం :

Open to doubt or suspicion.

The candidate's doubtful past.
He has a dubious record indeed.
What one found uncertain the other found dubious or downright false.
It was more than dubitable whether the friend was as influential as she thought.
doubtful, dubious, dubitable, in question

అర్థం : నిశ్చయించుకోలేని పరిస్థితి.

ఉదాహరణ : అతడు ఎప్పుడూ సంధిగ్ధమైన మాటలు మాట్లాడుతాడు.

పర్యాయపదాలు : సందేహాత్మకమైన, సంధిగ్ధత


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें दुविधा हो या जिससे दुविधा उत्पन्न हो।

आप दुविधाजनक स्थिति में फँसे हैं।
अनिश्चयात्मक, दुबिधाजनक, दुविधाजनक

Causing confusion or disorientation.

A confusing jumble of road signs.
Being hospitalized can be confusing and distressing for a small child.
confusing