పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సంత అనే పదం యొక్క అర్థం.

సంత   నామవాచకం

అర్థం : ఏదైనా నిశ్చయ సమయంలో అవసరమైన వస్తువులు లభించే వస్తువులు”

ఉదాహరణ : ఇక్కడ ప్రతి యొక్క శనివారం మార్కెట్ నడుస్తుంది

పర్యాయపదాలు : బజారు, మార్కెట్

అర్థం : తూకం ద్వారా విశేషమైన వస్తువు అమ్మడం

ఉదాహరణ : మార్కెట్ లో ఎప్పుడూ తూకం ద్వారా ఖరీదైన వస్తువులను అమ్ముతారు.

పర్యాయపదాలు : అంగడి, దుకాణం, బజారు, మండి, మార్కెట్, రైతుబజార్


ఇతర భాషల్లోకి అనువాదం :

वह बाजार जहाँ एक तरह की वस्तुएँ थोक में बिकती हैं।

महेश मंडी से थोक में माल खरीदकर फुटकर में बेचता है।
थोक बज़ार, थोक बजार, थोक बाज़ार, थोक बाजार, मंडई, मंडी, मण्डई, मण्डी

A shop where a variety of goods are sold.

bazaar, bazar

అర్థం : ఒక ప్రదేశము ఇక్కడ ఒక సమయమున, ఒక వారములో అవసర నిమిత్తము వస్తువులు అమ్మబడును.

ఉదాహరణ : మా అన్న బజారు నుండి నాకోసము బొమ్మలు తెచ్చాడు.

పర్యాయపదాలు : బజారు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जहाँ किसी निश्चित समय, तिथि, वार या अवसर पर चीज़ें खरीदी या बेची जाती हैं।

सोमवार के बाजार से बच्चों के लिए कपड़े लेना है।
आपण, पण्य, पण्यशाला, पैंठ, पैठ, बजार, बाज़ार, बाजार, हाट, हाट-बजार, हाट-बाज़ार, हाट-बाजार

A street of small shops (especially in Orient).

bazaar, bazar

అర్థం : అన్ని అంగళ్ళు ఒక ప్రదేశంలో తాత్కాలికంగా పెట్టడానికి గల పేరు

ఉదాహరణ : బజారులో ప్రత్యేకమైన సంవత్సరం ఎద్దుల సంత పెడతారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह बाज़ार जिसमें एक ही तरह की चीज़े कुछ निश्चित समय पर आकर बिकती हैं।

बरार में हर वर्ष बैलों की हाट लगती है।
सट्टी, हाट

The world of commercial activity where goods and services are bought and sold.

Without competition there would be no market.
They were driven from the marketplace.
market, market place, marketplace