అర్థం : ఏదైనా పనికి నాంది పలికే పద్ధతి.
ఉదాహరణ :
మా క్షేత్రంలోఒక కొత్త ప్రణాళికను ఆరంభించారు.
పర్యాయపదాలు : ఆరంభించు, ఉపక్రమించు, తలపెట్టు, ప్రారంభించు, మొదలుపెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी कार्य की शुरुआत होना।
हमारे क्षेत्र में एक नई परियोजना शुरू हो रही है।