అర్థం : అమావాస్యనాడు చనిపోయినవారి పేరుమీద శ్రాద్దకర్మ చేయడం
ఉదాహరణ :
మా తాతయ్య తర్వాతి పితృపక్షంలో పిండప్రదానం చేయడానికి గయాజి వెళ్తారు.
పర్యాయపదాలు : అమరపక్షం, పితృపక్షం, ప్రేతపక్షం, భాద్రపద బహుళపక్షం
ఇతర భాషల్లోకి అనువాదం :
An amount of time.
A time period of 30 years.