పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శీతలము అనే పదం యొక్క అర్థం.

శీతలము   నామవాచకం

అర్థం : చల్లగా ఉండే స్థితి లేక భావము.

ఉదాహరణ : మంచు యొక్క శీతలంతో చర్మం బిగుసుకుపోతోంది.

పర్యాయపదాలు : ఇగము, చలి, చలువ, శీతము, శీతలత


ఇతర భాషల్లోకి అనువాదం :

शीतल होने की अवस्था या भाव।

बरफ की शीतलता से चमड़ी जल जाती है।
अनातय, ठंडक, ठंडापन, शीतलता

The quality of being at a refreshingly low temperature.

The cool of early morning.
cool

శీతలము   విశేషణం

అర్థం : ఇందులో ఉగ్రత లేని.

ఉదాహరణ : గాంధీజీ ఆంగ్లేయుల పట్ల శాంతియుతముగా యుద్దము చేశారు.

పర్యాయపదాలు : చల్లని, శాంతము


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें उग्रता या भीषणता न हो।

ठंडे दिमाग़ से सोचकर बताना।
ठंडा, ठंढा, ठण्डा, ठण्ढा, ठन्डा, ठन्ढा