పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శిక్షణ అనే పదం యొక్క అర్థం.

శిక్షణ   నామవాచకం

అర్థం : చదువు నేర్పించే పని.

ఉదాహరణ : ఈపాఠశాలలో జూలై ఒకటవ తేది నుండి విద్యాబోధన మొదలౌతుంది.

పర్యాయపదాలు : విద్యాబోధన


ఇతర భాషల్లోకి అనువాదం :

शिक्षा देने का कार्य या पढ़ाने का कार्य।

इस विद्यालय में पहली जुलाई से शिक्षण शुरु हो जाएगा।
अध्यापकी, अध्यापन, अध्यापनकार्य, पढ़ाई, शिक्षण, शिक्षण कार्य

The profession of teaching (especially at a school or college or university).

education

అర్థం : ఏదైన వృత్తిలో పనిచేయుటకు ఇచ్చే తర్ఫీదు.

ఉదాహరణ : సీత గ్రామ-గ్రామాలు తిరిగి మహిళలకు కుట్టుపనుల యొక్క శిక్షణ ఇస్తున్నది.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पेशे या कला-कौशल की क्रियात्मक रूप में दी जानेवाली शिक्षा।

सीता गाँव-गाँव घूमकर महिलाओं को सिलाई का प्रशिक्षण देती है।
ट्रेनिंग, ट्रेनींग, प्रशिक्षण, प्रशिक्षा

Activity leading to skilled behavior.

grooming, preparation, training