అర్థం : విద్యను నేర్పించు స్త్రీ.
ఉదాహరణ :
తల్లి మనకు ప్రథమ అధ్యాపకురాలు.
పర్యాయపదాలు : అధ్యాపకురాలు, ఉపాధ్యాయురాలు, గురువు, చదువులమ్మ, పంతులమ్మ, పాఠకురాలు, బోధకురాలు, విజ్జాపకురాలురాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
A woman instructor.
instructress