అర్థం : ఇది శరీరంకు సంబంధించినది.
ఉదాహరణ :
నడవడం ఒక శారీరిక క్రియ.
ఇతర భాషల్లోకి అనువాదం :
शरीर में होने वाली क्रिया या वह क्रिया जो शरीर से संबंधित हो।
श्वसन एक शारीरिक क्रिया है।An organic process that takes place in the body.
Respiratory activity.