అర్థం : మనకు జన్మనించే స్త్రీ
ఉదాహరణ :
పుత్రుడు చెడ్డపుత్రుడు ఆవుతాడు కాని తల్లి చెడ్డ తల్లి అవ్వదు.
పర్యాయపదాలు : అంబ, అమ్మ, జనని, జనయిత్రి, తల్లి, తాయి, ధాత్రి, ప్రజనిక, ప్రసూతి, మాత, మాతృక, సవిత్రి, సుతిని
ఇతర భాషల్లోకి అనువాదం :
A woman who has given birth to a child (also used as a term of address to your mother).
The mother of three children.