సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : నత్తగుళ్ళగా ఉండే సముద్రజీవి పైభాగంలో గట్టిగా ఉండే డిప్ప.
ఉదాహరణ : శంఖం నుండి రకరకాల ఆభరణాలు మరియు అలంకారిక వస్తువులను తయారు చేస్తారు
పర్యాయపదాలు : గవ్వ, శంఖం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
घोंघे की तरह के एक समुद्री कीड़े का कड़ा अस्थि आवरण।
అర్థం : పన్నెండు అంగులాల కొలత
ఉదాహరణ : ఈ రుమాలు ఒక జాన వుంది.
పర్యాయపదాలు : జాన
बारह अँगुल की नाप।
ఆప్ స్థాపించండి