అర్థం : రైతులు పనిభారం తగ్గించుకోవడాని కొరకు ఒకరికొకరు సహాయం చెసుకొనే పద్ధతి
ఉదాహరణ :
పేదరైతులు సహకార పద్ధతి ద్వారా కూలి డబ్బును ఆదా చెసుకుంటారు.
పర్యాయపదాలు : సహకారపద్ధతి
ఇతర భాషల్లోకి అనువాదం :
वह रीति जिसमें एक किसान आवश्यकता पड़ने पर दूसरे के खेत में काम करता है और उसके बदले में वह भी काम करा लेता है।
गरीब किसान रमैती करके मज़दूरी बचा लेते हैं।