సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : మానవ జాతికి సంబంధించిన వాళ్ళలో ఒకరు.
ఉదాహరణ : ప్రతి వ్యక్తి ఇష్టం వేరు వేరుగా ఉంటుంది
పర్యాయపదాలు : జనపదుడు, జనుడు, నరుడు, మనిషి, మానవుడు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
आदम के वंशज या सन्तान। मनुष्य जाति या समूह में से कोई एक।
A human being.
అర్థం : -తినడానికి వచ్చిన వ్యక్తులు.
ఉదాహరణ : -నేను ఏడు ముఖాలకు భోజనం పెట్టాల్సి ఉంది.
పర్యాయపదాలు : మనిషి, ముఖం
भोजन का उपभोक्ता माना जानेवाला व्यक्ति।
A person conceived as a consumer of food.
ఆప్ స్థాపించండి