అర్థం : రెండుగా విడిపోవు
ఉదాహరణ :
భారతదేశం మరియు పాకిస్తాన్ ఒక పెద్ద దేశం నుండి విభజించబడ్డాయి
పర్యాయపదాలు : విభజించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక రేఖ ఏదో ఒక బిందువులో ఇంకో రేఖను దాటి ముందుకి వెళ్లిపోవడం
ఉదాహరణ :
రేఖా గణితంకి చెందిన ఈ ప్రశ్నలో క్షితిజ రేఖను ఒక పెద్ద రేఖ మధ్యలో ఖండిస్తుంది
పర్యాయపదాలు : ఖండించు
ఇతర భాషల్లోకి అనువాదం :
एक रेखा का किसी एक स्थान पर दूसरी रेखा के ऊपर से होते हुए आगे निकल जाना।
रेखा गणित के इस प्रश्न में क्षैतिज रेखा को एक लंबवत रेखा बीचोबीच काट रही है।అర్థం : కొంత బాగాన్ని తీసి విడిగాపెట్టడం
ఉదాహరణ :
మాయగాడు చెప్పినట్టు నా పేకను వేరుచేశాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Divide a deck of cards at random into two parts to make selection difficult.
Wayne cut.అర్థం : ఒక దాని నుండి మరియొక్కదాన్ని విడగొట్టుట.
ఉదాహరణ :
సీత బియ్యములోని రాళ్ళను వేరుచేసింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇతరుల అధికారంలోనుండి బయటకు తీసుకురావడం
ఉదాహరణ :
శ్యామ్ సాహుకారు దగ్గర కుదువపెట్టిన నగలను విడిపించాడు.
పర్యాయపదాలు : విడిపించు, విడుదలచేయు, విముక్తిచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :