పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వెల్లగొట్టుట అనే పదం యొక్క అర్థం.

వెల్లగొట్టుట   నామవాచకం

అర్థం : దండనరూపములో ఏదేని ప్రదేశానికి లేక స్థానానికి లేక బయటికి పంపే క్రియ

ఉదాహరణ : కులంలేని అమ్మాయిని పెళ్ళి చేసుకున్నందుకు అతనిని ఊరినుండి బహిష్కరించారు.

పర్యాయపదాలు : బహిష్కరించుట, వెలివేయుట


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को दंड आदि के रूप में किसी स्थान,क्षेत्र आदि से हटाकर बाहर या दूर करने की क्रिया।

ग़ैर जाति की लड़की से विवाह करने के कारण मंगलू का जाति निष्कासन हुआ।
निकालना, निर्वासन, निष्काशन, निष्कासन, हटाव

The act of expelling a person from their native land.

Men in exile dream of hope.
His deportation to a penal colony.
The expatriation of wealthy farmers.
The sentence was one of transportation for life.
deportation, exile, expatriation, transportation