అర్థం : ఏదైన విషయంలో ఆరితేరినవాడు.
ఉదాహరణ :
రామానుజాచార్యుడు గణితంలో నిపుణుడు.
పర్యాయపదాలు : చతురుడు, నిపుణుడు, నేర్పరి, సమర్థుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो किसी विषय का विशेष रूप से ज्ञाता हो या जो किसी काम, वस्तु आदि का बहुत अच्छा जानकार हो।
वह त्वचा रोग विशेषज्ञ है।A person with special knowledge or ability who performs skillfully.
expert