సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఎల్లప్పుడూ బతికివుండేవాడు.
ఉదాహరణ : భగవంతుడు మరణంలేనివాడు.
పర్యాయపదాలు : అచ్యుతుడైన, అనంతుడైన, అమరమైన, అవినాశి, అవ్యయుడైన, చిరంజీవైన, నాశనంలేనిదైన, నిత్యమైన, మరణంలేని, స్థిరజీవైన
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
बहुत दिनों तक बना रहनेवाला।
Unaffected by time.
ఆప్ స్థాపించండి