పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వినియోగదారుడు అనే పదం యొక్క అర్థం.

వినియోగదారుడు   నామవాచకం

అర్థం : వస్తువులను, సేవలను పొందేవాడు

ఉదాహరణ : వినియోగదారుని అవసరాల నిమిత్తము అనేక కంపెనీలు కొత్త కొత్త ఉత్పాదనలను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो वस्तुएँ, सेवाएँ आदि का उपभोग करता या उन्हें काम में लाता हो।

उपभोक्ता की जरूरतों को देखते हुए कम्पनियाँ नये-नये उत्पाद बाजार में ला रही हैं।
उपभोक्ता, उपयोक्ता, उपयोगकर्ता, उपयोगकर्त्ता, कंस्यूमर, कन्सूमर, कन्स्यूमर, भोक्ता, यूजर

A person who uses goods or services.

consumer

అర్థం : ఏదైన వస్తువును డబ్బులకు కొని ఉపయోగించుకొనేవాడు.

ఉదాహరణ : ఆ దుకాణంలో ఎప్పుడు చాలా మంది వినియోగదారులు ఉంటారు.

పర్యాయపదాలు : ఉపయోగదారుడు, కొనుగోలుదారుడు, కొనువాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो कोई वस्तु आदि खरीदे या किसी साधन आदि के उपयोग के बदले धन दे।

इस दुकान पर ग्राहकों की भीड़ लगी रहती है।
कस्टमर, क्रयी, क्रेता, क्लाइंट, खरीददार, खरीदवैया, खरीदार, ख़रीददार, ख़रीदार, ग्राहक, लिवाल, लिवालिया, लेवाल

Someone who pays for goods or services.

client, customer