పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విడుచు అనే పదం యొక్క అర్థం.

విడుచు   క్రియ

అర్థం : ఏదైనా కారణం చేత పని చేయకుండా వదిలివేయడం

ఉదాహరణ : పరీక్షలో రెండు ప్రశ్నలు వదిలేశాను

పర్యాయపదాలు : వదులు, విడిచిపెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कारण से कोई कार्य होने से रह जाना।

परीक्षा में मेरे दो प्रश्न छूट गए।
छुटना, छूटना, रहना

Leave undone or leave out.

How could I miss that typo?.
The workers on the conveyor belt miss one out of ten.
drop, leave out, miss, neglect, omit, overleap, overlook, pretermit

అర్థం : గుంపు ఎక్కువలో విడిపోవడం.

ఉదాహరణ : జాతరలో ఎక్కువ రద్ది కారణంగా నా స్నేహితురాలు తప్పిపోయినది.

పర్యాయపదాలు : తప్పిపోవు, వేరవ్వు


ఇతర భాషల్లోకి అనువాదం :

अलग या पृथक होना।

भीड़ के कारण हमारा एक साथी मेले में बिछुड़ गया।
अलग होना, छुटना, छूटना, बिछड़ना, बिछुड़ना, बिलगना, विलग होना

అర్థం : ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువుపై పడునట్లుగా చేయుట.

ఉదాహరణ : కూరలో ఉప్పు వేయుము.

పర్యాయపదాలు : వదులు, వేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चीज़ में या किसी चीज़ पर गिराना या छोड़ना।

सब्ज़ी में नमक डाल दो।
छोड़ना, डालना

Put into a certain place or abstract location.

Put your things here.
Set the tray down.
Set the dogs on the scent of the missing children.
Place emphasis on a certain point.
lay, place, pose, position, put, set

అర్థం : మాని వేయడం

ఉదాహరణ : రెండు నెలల నుండి మద్యాన్ని సేవించడం వదిలేశాడు

పర్యాయపదాలు : వదిలేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

उपयोग या सेवन न करना (जो पहले की जाती हो)।

मोहन ने दो महीने पहले ही शराब छोड़ी।
छोड़ देना, छोड़ना, त्याग देना, त्याग रखना, त्यागना, परित्याग करना, परित्यागना

అర్థం : ఎదుటివారు అడిగిన విలువైన వస్తువుల్ని లేదనకుండా వారికి సమర్పించే క్రియ.

ఉదాహరణ : అతడు తన భూమిని దేవాలయం కట్టించుట కొరకు దానం చేసాడు.

పర్యాయపదాలు : దత్తంచేయు, దానమిచ్చు, దానమివ్వు, దారపోయు, దారవోయు, దారాదత్తంచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

अच्छी धारणा से अपनी किसी वस्तु आदि को निश्शुल्क अपने अधिकार से दूसरे के अधिकार में पहुँचाना या दूसरे को देना।

उसने अपनी ज़मीन मंदिर बनवाने के लिए दान की।
दान करना, दान देना, देना

Give to a charity or good cause.

I donated blood to the Red Cross for the victims of the earthquake.
Donate money to the orphanage.
She donates to her favorite charity every month.
donate

అర్థం : జ్వరం పోవడం

ఉదాహరణ : ఈ రోజు ఉదయం ఇతని జ్వరం వీడింది


ఇతర భాషల్లోకి అనువాదం :

उतर जाना या न रहना या किसी उच्च स्तर या स्थिति से अपने नीचे वाले सामान्य या स्वाभाविक स्तर, स्थिति आदि की ओर आना।

आज सुबह ही इसका बुखार टूटा।
घंटों बाद मनोज का नशा टूटा।
उतरना, टूटना

Wear off or die down.

The pain subsided.
lessen, subside

అర్థం : వెలువడటం

ఉదాహరణ : ఆ బండి ఎక్కువ పొగను వదులుతోంది

పర్యాయపదాలు : వదులు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु का अपने में से कुछ बाहर फेंकना।

यह गाड़ी बहुत धुआँ छोड़ती है।
छोड़ना, देना, निकालना