అర్థం : గోడలపై అంటించే సూచనా పత్రము, దీనిద్వారా ఏదేని విషయాన్ని ప్రజలకు తెలపబడును.
ఉదాహరణ :
ఈ సినిమా యొక్క ప్రకటనాపత్రము వీధి_వీధిలో అంటించబడిఉంది.
పర్యాయపదాలు : చాటింపు కాగితము, ప్రకటన కాగితము, ప్రకటనాపత్రము
ఇతర భాషల్లోకి అనువాదం :