పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విజయము అనే పదం యొక్క అర్థం.

విజయము   క్రియ

అర్థం : యుద్దములో విపక్షానికి బదులు సఫలమగుట.

ఉదాహరణ : మహాభారత యుద్దములో పాండవులు గెలిచారు.

పర్యాయపదాలు : అవజయము, అవజితి, గెలుపు, గెలువడి, గెలువము, జయము, విజితి, సిద్ది


ఇతర భాషల్లోకి అనువాదం :

लड़ाई में विपक्षी के विरुद्ध सफल होना।

महाभारत का युद्ध पाण्डवों ने जीता।
कामयाब होना, जीत दर्ज करना, जीतना, पछाड़ना, पराजित करना, परास्त करना, मात देना, विजय पाना, विजयी होना, शिकस्त देना, हराना

Obtain advantages, such as points, etc..

The home team was gaining ground.
After defeating the Knicks, the Blazers pulled ahead of the Lakers in the battle for the number-one playoff berth in the Western Conference.
Win points.
advance, gain, gain ground, get ahead, make headway, pull ahead, win

అర్థం : పోటీలో నెగ్గుట.

ఉదాహరణ : మంజుల రాష్ట్రవ్యాప్తంగా వాదభివాదాలలో గెలిచింది.

పర్యాయపదాలు : గెలుపు, సఫలము


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रतियोगिता आदि में सफलता प्राप्त करना।

मंजुल ने राज्य स्तरीय वादविवाद प्रतियोगिता जीती।
कामयाब होना, जीत दर्ज करना, जीतना, पार पाना, बाज़ी मारना, बाजी मारना, सफल होना, सफलता पाना, सफलता हासिल करना