సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : మొక్కలు పచ్చదనాన్ని కోల్పోవుట.
ఉదాహరణ : ఎండ కారణంగా మొక్కలు ఎండిపోయినవి.
పర్యాయపదాలు : ఎండిపోవు, మాడిపోవు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
पौधे आदि का हरापन जाता रहना।
Wither, as with a loss of moisture.
అర్థం : కాంతి లేకపోవడం
ఉదాహరణ : సూర్యుని ప్రకాశంలో కాలినడకన వెళ్తున్న కారణంగా తన మొహం వాడిపోయింది
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
कुछ-कुछ काला पड़ना।
అర్థం : పువ్వును ఎండలో పెడితే ముడుచుకుపోవడం
ఉదాహరణ : మరణ వార్త విని అతని మొఖం కాంతి తగ్గిపోయిది.
పర్యాయపదాలు : కాంతి తగ్గు
कांति का मलिन पड़ना।
Lose freshness, vigor, or vitality.
అర్థం : అధికవేడిమి కారణంగా చెట్లు పడిపోవడం.
ఉదాహరణ : “నీటి కొరతలో మొత్తం పంట ఎండిపోయింది.
పర్యాయపదాలు : ఎండిపోవు
अधिक धूप, खाद आदि के कारण पौधों का मर जाना।
Become scorched or singed under intense heat or dry conditions.
ఆప్ స్థాపించండి