అర్థం : ఏదైన వస్తువులు ఇచ్చిపుచ్చుకునే క్రియ
ఉదాహరణ :
భారతదేశము ఇతరదేశాలతో వస్తుమార్పిడి కొనసాగిస్తున్నది.
పర్యాయపదాలు : ఎగుమతి-దిగుమతి, వస్తుమార్పిడి
ఇతర భాషల్లోకి అనువాదం :
एक वस्तु लेकर उसके बदले में दूसरी वस्तु देने की क्रिया।
वस्तु विनिमय के दौरान वह ठगा गया।The act of giving something in return for something received.
Deductible losses on sales or exchanges of property are allowable.