పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వట్ట అనే పదం యొక్క అర్థం.

వట్ట   నామవాచకం

అర్థం : పురుషులలో సంతానానికి తోడ్పడే శుక్రకణాలు ఉత్పత్తి అయ్యే చోటు

ఉదాహరణ : వృషణాలలోని లోపం వల్ల అతను తండ్రికాలేకపోయాడు.

పర్యాయపదాలు : అండం, అండకోశం, పిచ్చ, బీజం, ముష్కం, వట్టకాయ, వృషణం


ఇతర భాషల్లోకి అనువాదం :

(पुरुष के) अंडकोष की वह ग्रंथि जिसमें से शुक्राणु निसृत होते हैं।

अंडग्रंथि की विकृति के कारण वह पिता नहीं बन सका।
अंड, अंडग्रंथि, अण्ड, अण्डगन्त्रि, कौड़ी

One of the two male reproductive glands that produce spermatozoa and secrete androgens.

She kicked him in the balls and got away.
ball, ballock, bollock, egg, nut, orchis, testicle, testis