అర్థం : ఒక పెద్ద ప్రభుత్వ న్యాయవాధి, రాజకీయ వ్యాజ్యాలపై నియమించబడతారు
ఉదాహరణ :
వ్యాజ్యాల పరిష్కారం పెద్ద లాయరు దృష్టికి వెల్లింది.
పర్యాయపదాలు : పెద్ద లాయరు, ప్లీడరు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह बड़ा सरकारी वकील जो राजकीय मुकद्दमों की पैरवी के लिए नियुक्त होता है।
इस मुकद्दमे का फैसला महाधिवक्ता के पक्ष में गया है।A lawyer who pleads cases in court.
advocate, counsel, counsellor, counselor, counselor-at-law, pleaderఅర్థం : ఇతరుల కేసుల గురించి వకల్తా పుచ్చుకొని న్యాయస్థానంలో వాదించేవాడు.
ఉదాహరణ :
ఈ వ్యవహారాన్ని చూచుకోవడానికి అతడు పట్టణంలోని పేరుమోసిన వకీలును నియమించాడు.
పర్యాయపదాలు : న్యాయవాది
ఇతర భాషల్లోకి అనువాదం :