అర్థం : వంశపారంపర్యంగా వస్తున్న విరోధం
ఉదాహరణ :
వంశపారంపర్యమైన శత్రుత్వాన్ని దూరం చేయడం చాలా కష్టం.
పర్యాయపదాలు : "వంశపారంపర్యమైన శత్రుత్వం
ఇతర భాషల్లోకి అనువాదం :
ऐसी शत्रुता जो किसी वंश में बराबर होती आई हो।
आनुवंशिक शत्रुता को दूर करना बहुत कठिन है।