అర్థం : తమను తాముగా ఇంకొకరికి అప్పగించడం.
ఉదాహరణ :
ఉగ్రవాదులు పోలీసులముందు లొంగిపోయారు.
పర్యాయపదాలు : ఆత్మసమర్పణ, లొంగుట
ఇతర భాషల్లోకి అనువాదం :
अपने आप को किसी के हाथ सौंपने या पूरी तरह से किसी के वश में या अधीन हो जाने की क्रिया।
आतंकवादियों ने पुलिस के सामने आत्मसमर्पण कर दिया।