పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి లేవనెత్తు అనే పదం యొక్క అర్థం.

లేవనెత్తు   క్రియ

అర్థం : కింద వున్న దాన్ని గోడ మీద పెట్టడం

ఉదాహరణ : ఆమె రెండు చేతులతో మట్టి కుండను పైకి ఎత్తింది.

పర్యాయపదాలు : పైకి ఎత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

नीचे से ऊपर लाना।

उसने दोनों हाथों से गगरी उठाई।
उकसाना, उगसाना, उचाना, उठाना

Take and lift upward.

gather up, lift up, pick up

అర్థం : మొదలుపెట్టడం

ఉదాహరణ : నాన్న చనిపోయి నెలకూడా కాలేదు అయినా అన్న పంపకాల మాట లేవనెత్తాడు

పర్యాయపదాలు : ప్రస్తావించు, ప్రారంభించు

అర్థం : ఒక ప్రకటనను తానే బయటికి తీసుకురావడం

ఉదాహరణ : అతడు ఒక అభిరుచి గల ప్రశ్నను లేవనెత్తాడు

పర్యాయపదాలు : ముందుకుతెచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

* सामने लाना या खड़ा करना।

यह एक दिलचस्प प्रश्न सामने लाता है।
खड़ा करना, सामने लाना

Introduce.

This poses an interesting question.
pose, present

అర్థం : నిద్రపోయే వాళ్ళను మేల్కొల్పడం

ఉదాహరణ : అమ్మ రోజు ఉదయాన్నే రాహుల్‍ని నిద్ర లేపుతుంది.

పర్యాయపదాలు : లేపు


ఇతర భాషల్లోకి అనువాదం :

सोए हुए को उठने में प्रवृत्त करना।

माँ रोज सुबह राहुल को जगाती है।
उठाना, जगाना

Cause to become awake or conscious.

He was roused by the drunken men in the street.
Please wake me at 6 AM..
arouse, awaken, rouse, wake, wake up, waken