అర్థం : కలముతో వ్రాసిన దానిపై గీయుట.
ఉదాహరణ :
ఉపాధ్యాయుడు తప్పుడు జవాబును కొట్టివేశాడు.
పర్యాయపదాలు : కొట్టివేయుట
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అసలు స్థానంలో ఉంచకపోవడం
ఉదాహరణ :
అతడు మోహన్ చెయ్యి ఒకదానిని తీసేశాడు
పర్యాయపదాలు : తీసేయు, తొలగింపజేయు, తొలచివేయు, వేరుచేయి
ఇతర భాషల్లోకి అనువాదం :