అర్థం : ఒక వస్తువును ఇరువైపులా పట్టుకోనే చేతులను వేడిగా చేయడానికి గల పేరు
ఉదాహరణ :
లాగడం వల్ల బట్టలు చినిగిపోయాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु को प्राप्त करने के लिए विभिन्न पक्षों द्वारा उसे अपनी ओर खींचने की क्रिया।
खींच-तान करने में उसका कपड़ा ही फट गया।Any hard struggle between equally matched groups.
tug-of-warఅర్థం : బలవంతంగా నెట్టడం
ఉదాహరణ :
అతడు బల్లను పుస్తకాలతోటి నావైపు ఈడుస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Pull, as against a resistance.
He dragged the big suitcase behind him.అర్థం : ఎవరినైన పక్కకు వెళ్ళునట్లు చేయుట
ఉదాహరణ :
వృద్ధాప్యంలో ఉన్న నాన్న మంచాన్ని కొడుకు ఎండలోకి జరిపాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వేరొకరి పనిలో బలవంతంగా పాల్గొనేలా చేయడం
ఉదాహరణ :
నాకు ఇష్టంలేని పనిని కూడా రాము నాతో బలవంతంగా ఇరికించాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కింద పడవేసి లాగుట
ఉదాహరణ :
గ్రామస్తులు సుఖియాని మంత్రగత్తెగా ముద్ర వేసి విధులలో నుండి ఈడ్చేశారు.
పర్యాయపదాలు : ఇగ్గు, ఈగు, ఈడు, ఈడ్చు, గుంజు, గుంజుకొను, పడలాగు
ఇతర భాషల్లోకి అనువాదం :
Pull, as against a resistance.
He dragged the big suitcase behind him.అర్థం : ఒక వస్తువును చివరి వరకు సాగదీయడం
ఉదాహరణ :
వేటగాడు బాణం యొక్క దారాన్ని లాగుతున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :