అర్థం : ఆస్థి పాస్థులు లేక డబ్బు మొదలగునవి తమ ఆధీనములో ఉండి మరియు అవి కొనుగోలు అమ్మకాలు చేయడానికి అనువుగాగలది.
ఉదాహరణ :
అతను చాలా కష్టపడి చాలా ధన సంపదలను సంపాదించాడు.
పర్యాయపదాలు : ఆస్తి, ఉపార్జనం, ఐశ్వర్యము, కలిమి, ధనము, భాగ్యము, లచ్ఛి, శ్రీ, సంపత్తి, సంపద, సంపన్ను, సిరి, సొత్తు, సొమ్ము
ఇతర భాషల్లోకి అనువాదం :
धन-दौलत और जायदाद आदि जो किसी के अधिकार में हो और जो ख़रीदी और बेची जा सकती हो।
उसने कड़ी मेहनत करके अत्यधिक संपत्ति अर्जित की।