అర్థం : పొలంలో పంటను కోసినందుకు లభించే వేతనం.
ఉదాహరణ :
రైతు కూలీలకు కోత కూలి ఇస్తున్నాడు
పర్యాయపదాలు : కోతకూలి, దినకూలి, దైనందిన కూలి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక రోజుకు సంపాదించునది
ఉదాహరణ :
తారాబాయి కి ఎనభై రూపాయలు భత్యము లభిస్తుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Something that remunerates.
Wages were paid by check.