అర్థం : మనం నివసించు ప్రదేశం అది మనకు తల్లి వంటిది
ఉదాహరణ :
ధర్మగ్రంధాలలో భూమిని విష్ణు భార్యగా చెప్పారు.
పర్యాయపదాలు : అవని, ధరణి, ధరిత్రి, భూమాత, భూమి, వసుంధర, వసుధ, విపుల
ఇతర భాషల్లోకి అనువాదం :
हिन्दू धर्म ग्रंथों में वर्णित एक देवी जो सारे संसार को धारण की हुई हैं।
धर्म ग्रंथों में पृथ्वी को भगवान विष्णु की पत्नी कहा गया है।A Hindu goddess who releases from sin or disease. Mother of the Adityas.
aditi