పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రేఖాంశము అనే పదం యొక్క అర్థం.

రేఖాంశము   నామవాచకం

అర్థం : ఉత్తర దక్షిన ధృవాలను కలుపు ఊహారేఖలు.

ఉదాహరణ : ఆస్ట్రేలియా భూమికి నూటపది నుండి నూట అరవై తూర్పు రేఖాంశాల మధ్య ఉంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

पृथ्वी के मानचित्र पर उत्तर-दक्षिण खींची हुई एक सर्वमान्य मध्य-रेखा से पूर्व या पश्चिम के देशों या स्थानों की दूरी।

आस्ट्रेलिया पृथ्वी के एक सौ दस से एक सौ साठ देशांश पूर्व में स्थित है।
देशांतर, देशांश, रेखांश, लम्बांश

The angular distance between a point on any meridian and the prime meridian at Greenwich.

longitude