పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రెండింతలు అనే పదం యొక్క అర్థం.

రెండింతలు   నామవాచకం

అర్థం : ఒకింత కంటె ఎక్కువ

ఉదాహరణ : వడ్డీవ్యాపారి నా దగ్గర రెండింతలు వడ్డీ తీసుకున్నాడు.

పర్యాయపదాలు : రెండురెట్లు


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रत्यय की तरह का एक शब्द जो किसी संख्या के अंत में लगकर उसका उतनी ही बार और होना सूचित करता है।

साहूकार ने मुझसे दो गुना ब्याज लिया।
गुना

అర్థం : ఒకరెట్టు కంటే ఇంకొకరెట్టు

ఉదాహరణ : రెండురెట్లు నాలుగు అవుతుంది.

పర్యాయపదాలు : రెండురెట్లు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु आदि की मात्रा से उतनी और अधिक मात्रा जितनी की वह हो।

दो का दुगुना चार होता है।
दुगना, दुगुना, दूना, दोगुना

A quantity that is twice as great as another.

36 is the double of 18.
double

రెండింతలు   క్రియా విశేషణం

అర్థం : ఒక భాగానికి సమాన భాగం కలిపితే వచ్చేది

ఉదాహరణ : మా గ్రామంలో నిరుద్యోగులు రెండింతలుగా ఉన్నారు.

పర్యాయపదాలు : ఇబ్బడి, రెట్టింపు


ఇతర భాషల్లోకి అనువాదం :

जितना हो उतना और।

पिछले कुछ सालों में मेरे गाँव में बेरोजगारी दुगुनी बढ़ी है।
दुगना, दुगुना, दूना, दोगुना, दोहरा, द्विगुण, द्विगुणित

To double the degree.

She was doubly rewarded.
His eyes were double bright.
double, doubly, twice